విత్తనం నుండి చెట్టు బయటకు రావాలంటే అది ఎన్నో
గడ్డు పరిస్థితులను ఎదుర్కొని వస్తుంది.
విత్తనం భూమిలో ఉండగా చీమలు,పురుగులు
మొలకెత్తే సమయంలో పక్షులు
పెరిగే దశలో పశువులు ఇలా ప్రతి అడ్డంకిని ఎదుర్కొని
ఒక మహా వృక్షం మన ముందు ఆవిష్కృతం అవుతుంది
మనకూ జీవితంలో ఎన్నో అడ్డంకులు ఇలాగె వస్తాయి కాని ప్రతిది మనిషి రూపంలోనే మనల్ని
దెబ్బ తీయడానికి వస్తాయి .వాటినే ఒక మనిషి (అది మనమై) ఎదుర్కొంటేనే విజయాన్ని
మన వశం చేసుకోగలం ....
No comments:
Post a Comment