Sunday, 30 November 2014

జీవితం

నలుగురి నవ్వుల మధ్యన పుట్టి
నలుగురి కన్నీళ్ళ మధ్యన పోయే
రెప్పపాటు కాలం జీవితం
పలుకును అందరకి స్వాగతం
కాదు ఎవరికీ శాశ్వతం

No comments: