Wednesday, 26 November 2014

దీపములు

కన్నులందు విరజిమ్మిన కాంతుల పరవశంబున 
మిన్నునంటిన తారాజువ్వల ఆనంద విందున 
జగతినందు నింపును జ్ఞానపు జ్యోతులు 
నవ్వులొలికె పసిపాపగా వెలిగే ఈ దీపములు 

No comments: